కీర్తి
( పార్ట్ 1.2 కీర్తి హైదరాబాద్ కు ప్రయాణం )
అలా ఊటీ కి వచ్చిన ఆదిత్య, తన భార్య కోరుకున్నవిదంగా జీవిస్తున్నాడు.తల్లి ప్రేమ కు దూరమైన కీర్తి ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అన్ని తానై అట్టు అమ్మ ప్రేమను ఇటు తండ్రి ప్రేమను పంచుతు కీర్తికి తల్లి లేని లోటు రానివ్వకుండా పెంచుతున్నాడు. కీర్తికి 5ఏళ్ళ వయసు అప్పుడు ఓ విచిత్రం జరిగింది తాను పక్షులతోను ముగ్గ జీవాలతోను మాట్లాడం మొదలు పెట్టింది. తాను అలా వాటితో మాట్లడుతుంటే అది తను ఆడుకునే అట లో భాగం కావచ్చు అన్ని భావించేవాడు, కాని కొన్ని సార్లు ఆ జంతువులు, పక్షులు కీర్తి చేపిన విదంగా నడుచుకోవడం చూసి ఆదిత్య కి అనుమానం కలిగేది. ఆ అనుమానం దృడపడానికి ఎంతో కాలం పట్టలేదు. కీర్తి కి 7ఏళ్ళ వయసు అప్పుడు ఇంకో వింత జరిగింది. కీర్తి ఒక్క రోజు అల్మరా మీద ఉన్న తన బొమ్మ ను తీసుకునే ప్రయత్నం చేస్తుంది కాని అది ఎంత కి అందక పోవడం తో విసిగి పోయి కోపం తో అటక మీద ఉన్న బొమ్మ వైపు చూస్తూ చేయి చప్పింది, బొమ్మ నేరుగా వచ్చి కీర్తి చేతులోకి వచ్చింది . అది చూసిన ఆదిత్య తన అనుమానం నిజమే అన్ని నమ్మాడు. దీని అంతటికి కారణం కీర్తి మీద ఆ మంత్రగతే జరిపిన పరిశోధనే అని అనుకున్నాడు. కీర్తి వయసు తో పాటు తన లోని శక్తులు పెరుగుకుంటూ వచ్చాయి. దూరం లో ఎవ్వరు ఎం మాట్లాడిన విన్నగలదు, ఎలాంటి వస్తువునైనా కూర్చున్న చోటు నుండే దాన్ని అదుపు చేయగలదు, పక్షులు జంతువులతో పాటు గాలి, నిప్పు, నీరు ను కూడా అదుపు చేయగలదు.
ఆదిత్య కి కీర్తి లో ఉన్న శక్తుల ని చూసి భయం వేసెది. ఎవ్వరైనా తమ స్వార్థం కోసం కీర్తి శక్తులని దూర్వినియోగం చేయగలరని భావించి కీర్తి కి 13ఏళ్ళ వయసు అప్పుడు చదువుమనిపించి ఇంట్లో నుండే చదివిపించేవాడు. అలా కీర్తి ని బయట ప్రపంచానికి తెలియకుండా పెంచాడు. ఎప్పుడు ఇంట్లో ఒక్కతే ఉండే కీర్తి జంతువులతోను పక్షులతోను కాలక్షేపం చేసేది. కీర్తి ఆదిత్య కి తెలియకుండా రాత్రి పుట ఊర్లోకి వెళ్ళేది. అక్కడ జరిగే ఉత్సవాలు పండుగలు దగ్గర ఉండి చూసి వచ్చేది.
క్రమంగా తన లో పెరుగుతున్న శక్తులను కీర్తి అదుపు చేయలేక పొయ్యేది. తన శక్తులు అదుపు తప్పినప్పుడలా తాను గాయపడం ఓ లేదా తన వల్ల ఎదుటి వారు గాయపడడం ఓ జరిగేది. తాను గాయపడిన పర్లేదు కాని ఎదుటి వారికీ తన వల్ల గాయం అయితే తట్టుకోలేని మనస్తత్వం కీర్తిది. ఒక్కసారి తన శక్తులు అదుపు తప్పడం వల్ల ఆదిత్య తల కు గాయం అయ్యింది. అది చూసి కీర్తి చాల బాధపడింది. కీర్తి తన శక్తులను అదుపు లో పెట్టలేక పోవ్వడానికి గురుంచి ఆలోచించింది. తనలో అంత బలం లెక్కపోవడమే కారణం అని అనుకోని యోగ, exercise చెయ్యడం మొదలు పెట్టింది. తను బలంగా అయితే అయింది కాని తన శక్తులను మాత్రం కంట్రోల్ చేయలేక పోతుంది. అలా సంవత్సరాలు గడిచాయి కీర్తి ఇప్పుడు 21 సంవత్సరాలు. కీర్తి అచ్చం చనిపోయిన వాళ్ళ అమ్మ లాగా ఉంది. కీర్తి కి అల్లరి కూడా ఎక్కువ అయింది. తన మాయలు మంత్రాలతో ఇంటికి వచ్చిన వాళ్ళని భయపెట్టడం లాంటివి చేసిది. తను ఎంత అల్లరి చేసిన ఒక్క మాట కూడా అనే వాడు కాదు.
ఒక రోజు అడవిలో పావురని పట్టుకునే ప్రయత్నం లో దాన్ని వెనుకనే వెతుకుంటూ వెళ్ళింది. అది ఎంత ప్రయత్నించా దొరకక పోవడం తో తన మంత్రం శక్తితో దాన్ని పట్టుకుందామని అన్ని అనుకుంది. పావురం తన నుండి తపించుకునేందుకు గాల్లో వేగంగా ఎగ్గురుకుంటూ పోతుంది. కీర్తి తన శక్తితో ఆ పావురాని పట్టుకునే ప్రయత్నం చేసింది, కాని తన శక్తులు ఎం పని చేయడం లేదు. తనకు ఆశ్చర్యం వేసింది తన శక్తులు ఎందుకు పని చేయడం లేదని ఆలోచించింది అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళింది అలా నాలుగు అడుగులు వేసిన తరువాత శక్తులు మళ్ళి తనకి తిరిగి వచ్చాయి. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచించింది. అప్పుడు తను ఇంతకు ముందు నిల్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి చూసింది అక్కడ తన శక్తులు ఎం పని చేయలేదు ఆ చెట్టు నుండి దూరంగా వచినప్పుడు మళ్ళి తన శక్తులు పని చేస్తున్నాయ్. ఆ చెట్టు తన శక్తులను కంట్రోల్ చేస్తుందని తనకి అర్ధమైంది. ఆ చెట్టు నుండి కొన్ని లేత ఆకులను తెంపుకొన్ని ఇంటికి వెళ్ళింది .
కీర్తికి ఎప్పట్నుంచో ఆ ఇంటిని ఆ ఊరు ని వదిలి పెట్టి బయటకి వెళ్ళాలి అన్ని ఉండేది. ఆదిత్య దానికి మొద్దట్లో ఒప్పుకునేవాడు కాదు, తర్వాత ఒక కండిషన్ పెట్టాడు అది ఏంటంటే తన శక్తులను కంట్రోల్ చేస్తేనే నువ్వు వెళ్ళచ్చని అన్నాడు.
కీర్తి ఇంటికి వాళ్ళకా ఆ ఆకూ తో ఒక లాకెట్ తయారు చేసుకుంది ఆ లాకెట్ ని ఒక చైన్ తో పాటు తన మేడలో వేసుకుంది. ఇప్పుడు తన శక్తులని తాను అనుకున విదంగా కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ విషయం ఆదిత్య కు చెప్పింది. ఆదిత్య కు విషయం మొత్తం అర్ధం అయింది ఆదిత్య కు పంపడం ఇష్టం లేకున్నా కీర్తి సంతోషం కోసం ఒప్పుకున్నాడు.
ఆదిత్య కీర్తి ని హైదరాబాద్ లో ఉండే తన ప్రాణ స్నేహితుడు ఇంకా తన బిజినెస్ partner ఐన రాజేష్ దగ్గరికి పంపాలని నిశయించుకున్నాడు. కీర్తి ఎన్నో ఏళ్ల నుండి ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తుంది తాను అనుకున్నది జరగడం వల్ల చాలా ఆనందంగా ఉంది.

No comments:
Post a Comment