కీర్తి
(పార్ట్-1.4 స్నేహం )
కీర్తి వచ్చిన కొన్ని రోజులోనే రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ లో ఒక మెంబర్ గా అయింది. పల్లవి కూడా కీర్తి ని స్పందన తో సమానంగా చూసేది. కాని స్పందన మాత్రం కొన్ని విషయలో కీర్తి పైన అనుమానం ఉండేది. కీర్తి రోజు సాయంత్రం డాబా మీద పక్షులతో మాట్లాడం, అవి కూడా కీర్తి చెప్పినట్టు వినడం ఇంకా మళ్ళి ఇంట్లోని వస్తువులు ఒక చొట్టు నుండి ఇంకో చోటు కు మాయం అవ్వడం జరిగేది , ఇంకా కీర్తి చెప్పిన టైం లోనే వర్షం పడటం , ఎండ రావడం , చల్లి పెరగడం లాంటివి జరిగేది. ఇలాంటి వింతలు అన్ని చూసి కీర్తి మీద చిన్నపాటి అనుమానం ఉండేది. అప్పట్నుంచి కీర్తి ని బాగా క్లోజ్ గా observe చేయడం మొద్దలు పెట్టింది, ఈ విషయం కీర్తి కి తెలుసు, కాని పెద్దగా పట్టించుకోలేదు. ఒక రోజు కీర్తి అలవాటు ప్రకారం మార్నింగ్ జొగ్గింగ్ కి వెళ్ళింది. స్పందన కూడా కీర్తిని ఫాలో చేసుకుంటూ తన వెనుకాలే వెళ్ళింది. పార్క్ లో కీర్తి ని ఒక పోకిరి వెధవ ఫాలో చేస్తూ ఏడిపిస్తున్నాడు. ఇదంతా స్పందన దూరం నుంచి చూస్తుంది. కీర్తి ఆ పోకిరి వెధవ మాటలను పట్టించుకోకుండా ఉంది. దాని అలుసు గా తీసుకొని పోరికి వెధవ అసభ్యకరమైన మాటలు మాట్లాడం మొడ్డలుపెట్టాడు. అవి విన్న స్పందన కోపం ఊగిపోతోంది కీర్తి మాత్రం కామ్ గా అలానే నిలుచుంది. తాను ఎం అన్నాక పోవడం ఆ పోకిరి వెధవ కీర్తి మీద చేయి వేయబోయాడు అది చూసిన స్పందన తట్టుకోలేక రంగం లో కి దిగ్గూదామని వస్తుంటే అప్పుడు తన కళ్ళతో చూసిన నిజం తనని ఆశ్చర్యానికి గురి చేసింది.
కీర్తి ఆ పోకిరి వెధవ చేయి వేయబోతుంటే కోపం చూసింది. ఉన్నట్టు ఉండి వాడు భాధ తో గట్టిగ అరవడం మొద్దలు పెట్టాడు. ఒక్కసారిగా మోకాళ్ల కింద పడి తన రెండు చేతులతో తల ని పట్టుకున్నాడు కీర్తి మాత్రం వాణ్ని అలానే కోపంగా చూస్తుంది. వాడి మెడ నుంచి నరాలు బయటికి వస్తున్నాయి ఆ నరాలు మెడ మీద నుంచి తల వరకు బయటికి వచ్చాయి. ఆ నరాలు మెల్లగా ఉబ్బడం మొదలెట్టాయి, ఆ నొప్పి ని వాడు బరించలేక ఏడుస్తున్నాడు. కీర్తిని వాడి నుంచి కాపాడదాం అని వస్తున్న స్పందన ఇదంతా చూసి కీర్తి దగ్గరికి వెళ్ళింది కీర్తి మాత్రం వాణ్ని కోపంగానే చూస్తుంది స్పందన కీర్తి ని చచ్చిపోతాడు ఇక్క చాలు అన్నింది కానీ తాను ఎంతకీ పాటించుకోవడం లేదు కీర్తి అని గట్టిగ అరిచింది కీర్తి వెంటనే స్పృహ లో కి వచ్చింది ఆ పోకిరి వెధవ అక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు.
స్పందన అంబులెన్సు కి కాల్ చేసి అతని హాస్పిటల్ కి పంపింది. తరువాత కీర్తిని ఇంటికి తీసుకు వెళ్ళింది. కీర్తి స్పందనకి తన గురుంచి అని విషయాలు చెప్పింది. అంత విన్న స్పందన "అంటే ఇప్పుడు ని మెడలో ఉన్న చైన్ వల్ల ని శక్తులు అని కంట్రోల్ ఉంటాయి ఆ చైన్ లేదంటే ఇవ్వాళా ఆ పరిస్థితి లో ఎవ్వరు ఉన్న చనిపోయేవాళ్లు " దానికి కీర్తి అవును అన్నట్టు తల ఊపింది . అది విన్న స్పందన అసలు నమ్మలేకపోయింది. తనని నమ్మించడం కోసం వాళ్ళ ఉన్న రూమ్ లో ఉన్న వస్తువులను స్పందన చూస్తుండగానే గాలిలో లో కి లేపింది. అది చూసి స్పందన ఆశ్చర్య పోయింది. కీర్తి స్పందన ని ఈ విషయం ఎవ్వరికి చెప్పదు అని ఒట్టు ఏయించుకుంది. స్పందన ఈ విషయం ఇంకా ఎవ్వరికి తెలుసనీ అడిగితే రాజేష్ కి తెలుసని చెప్పుతుంది
ఒక రోజు కీర్తి ఇంకా స్పందన కాఫీ షాప్ లో కాఫీ తాగుతుంటారు ఇంతలో కీర్తికి ఎవ్వరో అరుస్తున్నా అరుపులు వినిపిస్తాయి. స్పందన ఎం జరిగింది అని అడుగుతుంది అప్పుడు కీర్తి "ఈ కాఫీ షాప్ వెనుక ఎవ్వరో కొంత మంది ఒక్కరిని బాగా కొడుతున్నారు అంటుంది". ఇద్దరు కలిసి కాఫీ షాప్ వెనుక నుండి చాటుగా వాళ్ళని చూస్తున్నారు అక్కడ ఓ నాలుగురు గుండాలు ఒక్కడిని బాగా కొడుతున్నారు కీర్తి కి అతని ని చూసి జాలి వేసింది అతని కాపాడుదామని. అక్కడ పక్కనే ఉన్న వీధి కుక్కలని గుండాల మీదకు పంపింది. అవి ఒక్కసారి మీదకి రావడం వల్ల అందరు అక్కడ నుండి పారిపోయారు అతను ఆ గుండాల నుంచి తపించుకున్నాడు. స్పందన కి కీర్తి లో ని సహాయ గుణం బాగా నచ్చింది లైఫ్ లో ఎప్పుడు కీర్తికి తోడు గా ఒక మంచి ఫ్రెండ్ గా ఉండాలని నిశ్చయించుకుంది. అప్పట్నుంచి ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు అయ్యారు.